Home » Financial management
రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులు బుధవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పర్యటించనున్నారు. ఈ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక అంశాలపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు.
Niti Aayog Report Women Loans : భారతదేశంలో రుణాలు తీసుకునే మహిళల సంఖ్య ఏటా 22% చొప్పున పెరిగింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని మహిళలు భారీ మొత్తంలో వ్యక్తిగత రుణాలు తీసుకుని వీటి కోసమే వెచ్చిస్తున్నారని నీతీ ఆయోగ్ వెల్లడించింది.
Smart Pension Plan LIC : ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొత్త పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఇదొక సింగిల్ ప్రీమియం ప్లాన్. ఇందులో సింగిల్ లేదా జాయింట్ లైఫ్ యాన్యుటీ కొనుగోలు చేస్తే మీకు జీవితాంతం ఆదాయం రావడం గ్యారెంటీ..
సాధారణ బడ్జెట్ ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు వర్తిస్తుంది. అయితే అసలు భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే ఎందుకు ప్రారంభమవుతుంది. దీనికి గల కారణాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
క్రెడిట్ స్కోరు బాగుంటేనే బ్యాంకులు మిమ్మల్ని నమ్ముతాయి. ఈ క్రెడిట్ స్కోర్ లేదా క్రెడిట్ రేటింగ్‌లను సాధారణంగా క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీలు లేదా క్రెడిట్ బ్యూరోలు ఇస్తాయి. క్రెడిట్ స్కోర్‌లను లెక్కించేందుకు ఒక్కో బ్యూరో ఒక్కో పద్ధతిని కలిగి ఉంటుంది.
పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
డిసెంబర్ 15వ తేదీ లోపు పన్ను చెల్లించకుంటే భారీ జరిమానాలను ఎదుర్కోవడమే కాకుండా, చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి.. పన్ను చెల్లించాల్సిన వారు సోమవారం కూడా ఎలాంటి జరిమానా లేకుండా చల్లించవచ్చు.
ప్రతి నెలలో FDల వడ్డీ రేట్లతోపాటు అనేక ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఈ నెలలో ముగియనున్న కీలక వడ్డీ రేట్ల స్కీంలతోపాటు అనేక అంశాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం భారీగా కార్యదర్శులను బదిలీ చేసింది. ఆర్థిక, రక్షణ, ఆరోగ్యం, మైనార్టీల సంక్షేమం తదితర శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించింది.