Home » Giriraj Singh
సత్యసాయి జిల్లా ధర్మవరంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ పై దాడికి యత్నం జరిగింది. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఒక యువకుడు మంత్రిపై దాడికి ప్రయత్నించడంతో సింగ్ మద్దతుదారులు అతన్ని వెంటనే అదుపులోనికి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై (Arvind Kejriwal) కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ నైతికతను కోల్పోయాడని విమర్శించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తనని అరెస్ట్ చేయడానికి హేమంత్ సోరెన్ (Hemant Soren) తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడని, ఈ విషయంలో అతడ్ని చూసి కేజ్రీవాల్ నేర్చుకోవాలని హితవు పలికారు.
బిహార్(Bihar Politics) రాజకీయ పరిస్థితులను కేంద్ర బీజేపీ(BJP) నాయకత్వం అనుక్షణం పర్యవేక్షిస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ నేతలు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారన్నారు.
అయోధ్యలో భవ్య రామాలయం జనవరి 22న ప్రారంభం కానుండగా, దీనికి కొద్ది ముందుగా భారత్ జోడో యాత్ర తతహాలో రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి ''భారత్ న్యాయ్ యాత్ర'' చేపడుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. దీనిపై కేంద్ర మంది గిరిరాజ్ సింగ్ సూటిగా స్పందించారు. రాహుల్ 'న్యాయ్ యాత్ర' తమ పార్టీకి, ప్రజలకు పెద్ద విశేషమేమీ కాదని అన్నారు.
మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేను భరతమాత సుపుత్రునిగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ జేడీయూ పార్టీ నేత నీరజ్ కుమార్ ఘాటుగా స్పందించారు. గాడ్సే భరతమాత పుత్రుడైతే వీరప్పన్, దావూద్ ఇబ్రహీం, విజయ్ మాల్యాలను ఏమనాలని ఎద్దేవా చేశారు.
బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధించాలన్న ప్రముఖ ముస్లిం పండితుడు మౌలానా అర్షద్ మదానీ డిమాండ్‌పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు....
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు తొమ్మిదేళ్ల క్రితం నాటి కేసు నుంచి విముక్తి లభించింది. కాంగ్రెస్ సారథ్యంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం బీహార్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ..
జనాభా నియంత్రణ బిల్లుపై మరోసారి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తన గళం విప్పారు. పరిమిత వనరుల దృష్ట్యా దేశంలో..