Home » Gold Rate Today
దేశంలో దాదాపు 90 వేల స్థాయికి చేరుకున్న పసిడి ధరలకు కాస్తా ఉపశమనం లభించింది. ఈ క్రమంలో పసిడి ధర తగ్గిపోగా, వెండి రేటు మాత్రం ఏకంగా ఒక్కరోజులోనే రూ.8900 పెరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశంలో పసిడి ప్రియులకు షాకుల మీద షాకులు వస్తున్నాయి. ఎందుకంటే వీటి ధరలు ఒక్కసారిగా పుంజుకుని, దాదాపు 90 వేల స్థాయికి చేరాయి. అయితే ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు సుంకాల పెంపు, వాణిజ్యు యుద్ధ భయాల నడుమ బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వెండి ధర కూడా భారీగా పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..
దేశంలో హోలీ పండుగకు ముందే పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. నిన్నటితో పోల్చితే ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మన దేశంలో కొన్ని రోజులుగా బంగారం రేట్లలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ పెరగడం, వడ్డీ రేట్ల మార్పు వంటి అంశాల ఆధారంగా బంగారం రేట్లు మారుతూ ఉంటాయి.
భారత్ కంటే దుబాయ్లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. ఇలా ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం
దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా ఒత్తిడికి లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయాలు సహా పలు అంశాల నేపథ్యంలో పసిడి రేట్లలో మార్పు వస్తుంది. ఈ నేపథ్యంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నేటి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వచ్చే వారం కూడా ధరల్లో స్వల్ప మార్పులే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే, ట్రంప్ సుంకాల నుంచి స్వల్ప ఊరట లభించిన నేపథ్యంలో వచ్చే వారమంతా బంగారం ధరలో స్వల్ప హెచ్చుతగ్గులు మాత్రమే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.