Home » gold rates
సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో సోమవారంతో పోలిస్తే 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.290 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పరుగులు పెరిగింది.
గోల్డ్ అంటే మహిళలకు ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర్లేదు. అక్షయ తృతీయ, దీపావళిలాంటి పండుగలు సందర్భాలు వస్తే బంగారానికి చాలా డిమాండ్ పెరుగుతుంది. పండుగల సందర్భంగా గోల్డ్ కొంటే అదృష్టం వరిస్తుందని, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అవి మంచి రోజులని చాలా మంది నమ్ముతారు.
శ్రావణ మాసం వచ్చేసింది. బంగారం కొనుగోళ్లు బీభత్సంగా పెరిగాయి. పెళ్లిళ్లు.. వ్రతాలు అంటూ జనం ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఈ సమయంలో ముందుగా మహిళలు కొనుగోలు చేసేది బంగారమే. మరి నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. నిన్న చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా పెరిగి షాక్ ఇచ్చిన బంగారం ధర.. నేడు మాత్రం శాంతించింది. నేడు బంగారం ధర స్థిరంగానే ఉంది.
బంగారం, వెండి ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ అయిపోయాక దిగిరావడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నా కూడా కొనాలనుకునే వారికి మాత్రం నేడు ఇది పండగ లాంటి వార్తే. నిన్న స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు నేడు దిగి వచ్చాయి. బంగారం ధర (10 గ్రాములు)పై రూ.220 వరకూ దిగి వచ్చింది.
భారతీయులకు(Indians) బంగారమంటే ఎంత మోజుంటుందో అందరికీ తెలిసిందే. అప్పుచేసైనా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.
బంగారం ధరలు (Gold rates) మరోసారి భగ్గుమంటున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఏకంగా ...