Home » Google Doodle
దిగ్గజ సింగర్ క్రిష్ణ కుమార్ కున్నాత్ అంతే తెలియనివారు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే హింధీలో 500లకుపైగా పాటలు, ఇతర భారతీయ భాషల్లో 200లకు పైగా పాటలు పాడి అలరించారు. ప్రక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయనను గౌరవిస్తూ గూగుల్ ప్రత్యేక ఇవాళ డూడుల్ యానిమేషన్‌ను ప్రచురించింది.
సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.
దేశంలో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గూగుల్.. డూడుల్‌ను విడుదల చేసింది. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు వేలి మీద ఇంకుతో మార్క్ చేసినట్లుగా డూడుల్‌ను గూగుల్ విడుదల చేసింది.
భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని(India Republic Day 2024) పురస్కరించుకుని గూగుల్ వినూత్నంగా డూడుల్‌ని(Google Doodle) ప్రదర్శించింది. దశాబ్దాలుగా ప్రదర్శిస్తున్న ఈ డూడుల్ వినియోగదారులను ఎంతో ఆకట్టుకుంటోంది. భారత ఖ్యాతిని చాటిచెప్పేలా శుక్రవారం ప్రదర్శించిన డూడుల్‌లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీలు, మొబైల్ ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2023 ఏడాదికి ముగింపు పలకడానికి సిద్ధమయ్యారు. ధూంధాంగా వేడుకలు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. 2023 మిగిల్చిన మధుర జ్ఞాపకాలు, విషాదాలు నెమరేసుకుంటూ 2024 ప్రశాంతంగా సాగాలని కోరుతూ వెల్ కం చెప్పడానికి రెడీ అవుతున్నారు.
మహిళగానే కాకుండా, దళిత క్రైస్తవుల వర్గానికి చెందినది కావడంతో గట్టి ప్రతిఘటన ఎదురైంది.
ఈరోజు డూడుల్ ను ఓపెన్ చేసి చూసారంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకూ ఈరోజు డూడుల్ లో ఏముందంటే...
ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా..? ఓవైపు..వెచ్చని వెలుగులు విరజిమ్ముతున్న సూర్యుడు.. ఆ వెలుగుల్లో మెరిసిపోతున్న ఓ మహిళ చిత్రం ఉన్న డూడుల్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా..? ఆమె ఎవరో కాదు.. ప్రముఖ శాస్త్రవేత్త డా. మారియా టెల్క్స్.
గేమింగ్ కన్సోల్ రూపకర్త జెర్రీ లాసన్కు ఓ డూడుల్‌తో నివాళులు అర్పించిన గూగుల్