Home » GST
సెంట్రల్ జీఎస్టీ (ఆడిట్) కార్యాలయాన్ని గుంటూరుకు తరలిస్తున్నట్లు కమిషనర్ ఆనంద్కుమార్ తెలిపారు. ఆర్థిక దోపిడీపై చర్యలు తీసుకుంటూ, బిల్డర్లపై ప్రత్యేక దృష్టి సారించారు
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం, దొంగ క్లెయిమ్లు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో.. ఎవరెవరి పాత్ర ఏంటి? ఏమేం వ్యవహారాలు నడిచాయి? అన్నదానిపై నివేదిక సిద్ధమైంది.
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణంలో అక్రమార్కుల నుంచి రూ.3,000 కోట్ల వరకు వసూలు చేయాలని ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది.
జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
గడచిన ఆర్థిక సంవత్సరాని (2023-24)కి సంబంధించి వార్షిక రిటర్నులు జీఎ్సటీఆర్-9 దాఖలు చేయటానికి చివరి తేదీ 2024 డిసెంబరు 31.
జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం శనివారం (డిసెంబర్ 21) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. EVలతో సహా పాత, ఉపయోగించిన కార్ల విక్రయాలపై పన్ను పెంచారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
జీవిత, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై పన్ను రేటు తగ్గింపు అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈసారి కూడా నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు సంబంధించి మరికొన్ని సాంకేతిక అంశాలను ప్రస్తావించాల్సి ఉందని జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో పేర్కొన్నారు.
తిరుపతిలోని సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్లో టాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బాలాజీ ..
వాణియంబాడి సమీపం పెరియపేట్టై ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మున్వర్బాషా కారు కొనేందుకు బ్యాంక్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకు రూ 2.22 కోట్ల జీఎస్టీ(GST) బకాయిల నోటీసు అందింది.
దుస్తుల ఖరీదు రూ.1,500 దాటితే జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతం పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, ఇది నేరుగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల వారిపై ప్రభావం చూపుతుందని రాహుల్ తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో ఇది పెనుభారం అవుతుందన్నారు.