Home » GST Collections
ఒకే దేశం ఒకే పన్ను విధానంతో తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తోంది. దేశీయ అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా జోరుగా సాగడంతో జీఎస్టీ వసూళ్లు మార్చి నెలలో 11.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి.
పన్ను ఎగవేత సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పన్ను ఎగవేత సమస్య పరిష్కరించడంపై ఫోకస్ చేసింది. రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ అధికారుల ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సదస్సును సోమవారం (ఈ రోజు) ఢిల్లీలో నిర్వహించనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సదస్సును ప్రారంభిస్తారని ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
వస్తు సేవల పన్ను వసూళ్లు నవంబర్ మాసంలో 15 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.1.67 లక్షల కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.60 లక్షల కోట్ల మార్క్ను దాటి జీఎస్టీ వసూళ్లు రావడం ఇది ఆరోసారి.
జీఎస్టీ వసూళ్లు (GST collections) రికార్డు సృష్టించాయి. ఏప్రిల్ 2023 నెల జీఎస్టీ స్థూల ఆదాయం రికార్డ్ స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యింది.
ఓ జాతీయ ఛానెల్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh State) రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) శుభవార్త అందించారు.
గతేడాది 2022 చివరి నెల డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు (GST Collections) గణనీయంగా వృద్ధి చెందాయి. క్రితంఏడాది ఇదే నెలతో పోల్చితే 15 శాతం పెరుగుదలతో రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.