Home » GT
IPL 2025 Live Score: అభిమానులను ఫుల్ ఎగ్జయిట్ చేసిన లక్నో-గుజరాత్ మ్యాచ్ మొదలైంది. ఈ పోరులో టాస్ గెలిచాడు ఎల్‌ఎస్‌జీ సారథి రిషబ్ పంత్. మరి.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదో ఇప్పుడు చూద్దాం..
Today IPL Match: ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో వరుస విజయాలతో రచ్చ చేస్తోంది గుజరాత్ టైటాన్స్. ఆ టీమ్ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఈ తరుణంలో గిల్ సేనకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది.
Today IPL Match: ఐపీఎల్‌లో ఇవాళ రెండు భీకర జట్ల మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న జీటీకి.. గెలుపు బాటలో పరుగులు పెడుతుగున్న ఎల్‌ఎస్‌జీకి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది.
GT vs RR: గుజరాత్ టైటాన్స్ జట్టు సారథి శుబ్‌మన్ గిల్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిస్తున్నాడు. తమ జోలికస్తే వదలబోమని వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ఇది మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
Indian Premier League: సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర ఆగడం లేదు. మ్యాచ్ మ్యాచ్‌కూ ఆరెంజ్ ఆర్మీ ఆట తీసికట్టుగా మారుతోంది. వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది కమిన్స్ సేన.
SRH Playoff Chances: సన్‌రైజర్స్ జట్టు వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓటమి తర్వాత.. పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది కమిన్స్ సేన.
SRH vs GT Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్డేట్ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..
Indian Premier League: సన్‌రైజర్స్ జట్టు విషయంలో టెన్షన్ పడిందే జరిగింది. ముంచాలన్నా, తేల్చాలన్నా బ్యాటర్ల మీదే డిపెండెన్సీ అని అంతా అనుకున్నారు. అదే జరిగింది. ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ యూనిట్ మరోమారు దారుణంగా ఫెయిలైంది.
IPL 2025: గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరులో టాస్ ఓడిపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయినా టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ కోరుకుందే జరిగింది. మరి.. ఫస్ట్ ఎవరు బ్యాటింగ్‌కు దిగుతున్నారో ఇప్పుడు చూద్దాం..
Today IPL Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ చావోరేవో పోరాటానికి సిద్ధమవుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో నేడు జరిగే ఫైట్‌లో గెలవడం కమిన్స్ సేనకు కంపల్సరీ. అయితే జట్టును ఓ సమస్య వేధిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..