Home » Hair Styilist
నిగనిగలాడే జట్టు కావాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. అయితే కొందరు ఒకే తరహా ఉత్పత్తులను జుట్టు కోసం వాడుతూ ఉంటారు. ఇలా ఉపయోగించటం సరికాదంటున్నారు నిపుణులు. వారు ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతే హెయిర్ సైక్లింగ్..
Hair Oil: జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే.. తలకు నూనె పెట్టాలి. జుట్టుకు నూనె రాయడం వల్ల స్కాల్ప్ పొడిబారదు, దాని వల్ల జుట్టు నిర్జీవంగా మారదు. కొంతమంది తల స్నానానికి ముందు నూనె అప్లై చేస్తే.. మరికొందరు తల స్నానం చేసిన తరువాత నూనె అప్లై చేస్తుంటారు.
తోచిన చిట్కాలు పాటిస్తూ, దొరికిన నూనెలన్నీ పూసేసినంత మాత్రాన బట్టతలకు బ్రేక్ పడదు. వెంట్రుకలు రాలుతున్నాయని గ్రహించిన వెంటనే అప్రమత్తమై వైద్యులను కలిస్తే బట్టతలను వాయిదా వేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం!
ఎందుకూ పనికి రావనుకున్న వస్తువులను కొందరు చిత్రవిచిత్రమైన పనుల కోసం వినియోగిస్తుంటారు. అందులోనూ వారి ప్రత్యేకతను చూపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షి్స్తుంటారు. ఇలాంటి...
ఆరోగ్యవంతమైన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. జుట్టు పెరుగుదలలో, ఆరోగ్యంగా ఉండటంలోనూ సహజసిద్ధమైన పద్ధతులు చాలా సహాయపడతాయి. అలాంటి వాటిలో మునగ ఆకు ఒకటి. చాలా మంది మునగ చెట్టుకు కాసే మునక్కాయలతో రుచికరమైన వంటకాలు చేసుకుని తింటారు. మునక్కాయలు మాత్రమే కాదు.. మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.
వయసు పెరిగే కొద్దీ పలు కారణాల వల్ల జుట్టు తగ్గిపోతోందని ఆందోళన చెందనివారు ఉండరు. జుట్టు పోషణ కోసం, సంరక్షణ కోసం చాలామంది ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. జుట్టును సహజంగా బలోపేతం చేయగల పదార్థాల్లో పాలు ముఖ్యమైనవి.
అగ్ని ప్రమాదంలో జుట్టుంతా కోల్పోయిన బాలుడి లుక్ మొత్తం మార్చేసిన ఓ హెయిల్ స్టైలిస్ట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుత యువత బాడీ ఫిట్నెస్తో పాటూ డ్రస్సింగ్, హెయిర్ స్టైల్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం కొందరు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలో చాలా మంది...
Best Tips for Premature White Hair: ప్రస్తుత కాలంలో, చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్య సర్వసాధారణంగా మారింది. దీని కారణంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. తెల్ల జుట్టు రావడానికి జన్యుపరమైన కారణాలు..
తలలో పేలు పడ్డాయంటే పిల్లలకు ఎంతో ఇబ్బంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలు పేలతో సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీరికి సులువుగా పేలు వ్యాపిస్తాయి. దురదతో ఇబ్బంది పెట్టే ఈ పేలను అరికట్టండిలా..