Home » K Raghavendra Rao
హైటెక్ సిటీ సృష్టి కర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) అని సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు ( K. Raghavendra Rao ) అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ అట్టుడుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. కాసేపటి క్రితం ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు సైతం స్పందించారు.
తమ్మారెడ్డి భరద్వాజ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ, నాగబాబు ని, రాఘవేంద్ర రావు ని తిరిగి విమర్శించారు. ఎవడు ఎవడి కాళ్ళు అవార్డుల కోసం పట్టుకున్నాడో, అలాగే ల్యాండ్ కోసం ఎలా లెటర్ రాసారో నేను నోరు విప్పితే అందరి అకౌంట్స్ బయట పడతాయి అని ఆవేశంగా చెప్పిన తమ్మారెడ్డి ఇంకా ఏమన్నారంటే...
'గంగోత్రి' సినిమాలో అల్లు అర్జున్ తో ఈ ఫోటో లో వున్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే షాక్ అవుతారు. ఆమె ఇప్పుడు ఏమి చేస్తోందో తెలుసా...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎమ్ఎమ్. కీరవాణి (MM. Keeravani) ని పద్మ శ్రీ వరించింది. కేంద్రం ఈ అవార్డులను ప్రకటించే ముందు ప్రతి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు తీసుకుంటుంది.
‘‘న్యూటన్ ఆపిల్ కింద పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలోకనిపెట్టాను’’ అని దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ షోకి అల్లు అరవింద్, సురేశ్బాబులతోపాటు కె.రాఘవేంద్రరావు కూడా పాల్గొన్నారు.