Home » Krishna
గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..?..
అవును.. మీరు వింటున్నది నిజమే.. చంద్రుడిపై రియల్ స్టేట్(Real Estate On Moon) జోరుగా సాగుతోంది. భూముల అమ్మకాలు (Land On Moon) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayan-3) సూపర్ సక్సెస్ కావడంతో యావత్ ప్రపంచం చూపు ఇప్పుడు చంద్రుడిపై పడింది..
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనాలనుకునేవారి ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం.. పొరుగు రాష్ర్టాల్లో కొని ఇక్కడకు తెచ్చుకునే వారినీ వదలట్లేదు. లైఫ్ ట్యాక్స్ పేరిట భారీగా వసూలు చేస్తుండటంపై వాహనదారులు గుర్రుగా ఉన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లోని ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీలు) లైఫ్ ట్యాక్స్ విధింపు లేదు.
నందిగామ(Nandigama)లో మరొసారీ విగ్రహాల వివాదం రాజుకుంది. గురువారం నాడు నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో తెలుగుదేశం నేతలు(Telugu Desam Leaders), మున్సిపల్ అధికారుల మధ్య విగ్రహాలపై ఘర్షణ తలెత్తింది.
జిల్లాలోని గన్నవరం మండలం కేసరపల్లిలో పలువురు అస్వస్థతకు గురవడం కలకలం రేపింది.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుబరోసా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. గురువారం కౌలు రైతులకు రైతు భరోసా అని సీఎం జగన్ ప్రకటించారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నగదు జమ చేస్తామని అన్నారు.
తమ పాలనలో వర్షాలు సమృద్ధిగా పడతాయని గొప్పలు చెప్పుకునే వైసీపీ నేతలకు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితి అంతుచిక్కడం లేదు. కృష్ణా బేసిన్‌లో ఒకవైపు నీళ్లు లేకపోవడం.. మరోవైపు కరెంట్ కోతలతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఇదేనా జగన్ పాలనలో స్వర్ణయుగం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు.
అమరావతి: ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది.
మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
జిల్లాలోని అవనిగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అవనిగడ్డలో భారీగా పోలీసులు మోహరిస్తున్నారు.