Home » Kukatpally
రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే తప్ప.. సంక్షేమ పథకాల కోసం నిధులు లేవని, లంకెబిందెలు ఉన్నాయని వస్తే.. ఖాళీ ఖజానా కనిపిస్తోందని రేవంత్రెడ్డి ఎన్నో మీటింగుల్లో గోడు వెళ్లబోసుకున్నది నిజం కాదా అని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) గుర్తు చేశారు.
కూకట్ పల్లి వై జంక్షన్ హుడా ట్రాక్ పార్క్ వద్ద దేశంలో అతిపెద్ద మెరైన్ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఇందులో 600 రకాల చేపలు ఉంటాయని నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇందులో స్కూబా డైవింగ్ కూడా ఉందని వివరించారు.
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్టీయూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ(ఎఫ్ఎఫ్సీ) తనిఖీలకు వెళ్లిన అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది.
టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ, ఓఎ్సడీ రాధాకిషన్ రావు తనను బెదిరించి రూ. కోటి విలువైన ప్లాటును రాయించుకున్నాడని రియల్టర్ మునగపాటి సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ( KPHB ) పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. ఓ కేసులో విచారణ నిమిత్తం ప్రణీత్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి దారుణంగా కొట్టి, థర్ద్ డిగ్రీ ప్ర యోగించారని బాధితుడు ఆరోపించాడు. తీవ్రమైన గాయాలతో బాధితుడు ప్రణిత్ కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు..
కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి(Kukatpally) నియోజకవర్గ ఇన్చార్జిగా బండి రమేష్(Bandi Ramesh) కొనసాగుతారని అధిష్ఠానం ప్రకటించింది.
జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం కూకట్పల్లిలో విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. హుడా ట్రక్ పార్క్ మైదానంలో సాయంత్రం
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pavan Kalyan) ఈనెల 26న కూకట్పల్లికి రానున్నారు. కూకట్పల్లిలో ఏర్పాటు చేసిన
బీఆర్ఎస్ను బొందపెట్టాలని కాంగ్రెస్ కూకట్పల్లి అభ్యర్థి బండి రమేష్(Bandi Ramesh) అన్నారు. శుక్రవారం ఉదయం ఓల్డుబోయినపల్లి
Telangana Elections 2023 : అవును.. జనసేనకు (Janasena) కొత్త తలనొప్పి వచ్చి పడింది. దీంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆలోచనలో పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) బీజేపీతో జనసేన (BJP-Janasena) పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే..