Home » Lawyer
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాను ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
మధ్యవర్తిత్వ విధానంలో వివాదాల పరిష్కారంపై హైకోర్టులో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది.
బీజేపీ లీగల్ సెల్ న్యాయవాది కళ్యాణ్ వంశీకర్పై హత్యాయత్నం జరిగింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాలను సమర్థించిందని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున స్పీకర్‌ను తప్పుబడుతోందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.
న్యాయ సంస్కరణలను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం... నేరం- శిక్ష విషయంలో హేతుబద్ధత లోపించిన తీర్పులను పునఃసమీక్షించాలని యోచిస్తోంది..
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ముందస్తు విడుదల కోసం పిటిషన్లలో న్యాయవాదులు తప్పుడు సమాచారం ఇస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
పోలీసులకు జ్యుడీషియల్ అధికారాలతో పౌరహక్కులకు ప్రమాదం ఏర్పడుతుందని సామాన్యులకు న్యాయం అందదని ప్రముఖ న్యాయవాది సీవీ సురేష్ అభిప్రాయ పడ్డారు. ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతన క్రిమినల్ చట్టాలు, ప్రజా హక్కులకు విఘాతాలు అనే అంశంపై రౌండ్ టేబుల్‌సమావేశం జరిగింది.
వృత్తిపరమైన విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులపై దాడులు పెరిగిపోతుండటంపై బార్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రముఖ న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, రచయిత, మేధావిగా గుర్తింపు పొందిన ఎ.జి.నూరానీ గురువారం ముంబైలో కన్ను మూశారు.
రాష్ట్ర హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎ్‌సజీ)గా న్యాయవాది పసల పొన్నారావు నియమితులయ్యారు. డీఎ్‌సజీ హోదాలో ఆయన కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.