Home » Maruti Suzuki
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) డైరెక్టర్, గౌరవ చైర్మన్ ఒసాము సుజుకీ (94) మరిక లేరు.
ప్రముఖ కంపెనీ మారుతి సుజుకి తన కస్టమర్లకు కీలక అనౌన్స్‌మెంట్ చేసింది. ఇటివల మార్కెట్లోకి వచ్చిన జిమ్నీ SUVని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎందుకు రీకాల్ చేశారు, ఏంటి లోపం అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మారుతి సుజుకీ మరోసారి రికార్డ్ బ్రేక్ అమ్మకాలను చవిచూసింది. భారత్ లో ఈ సంస్థకు ఉన్న డిమాండ్ ను తెలిపేలా నెల రోజుల్లో దాదాపు 2 లక్షల కార్లను విక్రయించింది..
మారుతీ సుజకీ ఇండియా (Maruti Suzuki India) భారతీయ మార్కెట్‌లో బుధవారం మరో కొత్త కారును ఆవిష్కరించింది. ‘ఇన్విక్టో’ (Invicto ) పేరిట 3 వేరియెంట్లు జెటా+ (Zeta+) 7 సీటర్, జెటా+ ( Zeta+) 8 సీటర్, ఆల్ఫా+ (Aplha+) 7 సీటర్‌తో విడుదల చేసింది. మొదటి వేరియెంట్ ఆరంభ ధర రూ.24.84 లక్షలు.. కాగా టాప్ వేరియెంట్ ధర రూ.28.42 లక్షలుగా ఉన్నాయి.
ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకి మార్కెట్‌లోకి కొత్త కారును విడుదల చేసింది. మారుతి ఆల్టో K10కి వాణిజ్య వెర్షన్‌గా మారుతి సుజుకి టూర్ H1(Tour H1)ని లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కె10కి ఈ మారుతి టూర్ హెచ్1(Maruti Suzuki Tour H1) వాణిజ్య వెర్షన్.
'అది కారనుకున్నారా.. లేక కంపోస్ట్ ఎరువు అనుకున్నారా?' అంటూ
మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ)కి సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం బాగా కలిసివచ్చింది. అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగడంతో...