Home » Mental Health
ఎంత ఎక్కవ చదువుకుంటే అంత మంచి భవిష్యత్తు అనేది ఒకప్పటి మాట.ఇప్పుడు బయటపడిన షాకింగ్ నిజాలు ఇవీ..
రుద్రాక్షలను కేవలం మెడలో ధరించడమే అందరికీ తెలుసు. దీనివల్ల బోలెడు ఫలితాలని కూడా తెలుసు. కానీ ఈ రెండు విధాలుగా రుద్రాక్ష ఉపయోగిస్తే ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు..
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే అనారోగ్యం తప్పదు. అవయవాలు సక్రమంగా పని చేస్తే ఆరోగ్యానికి ఎలాంటి తిరుగుండదు. ఒకరకంగా చెప్పాలంటే శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే. సరైన ఆహారం, సాధనలతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉంటే శరీరం ఒక అద్భుతంలా తయారవుతుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలను తప్పక పాటించాలి.
మనం జీవితకాలంలో అలవరుచుకునే కొన్ని అలవాట్లు ఆత్మ స్థైర్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఆ అలవాట్లను కనిపెట్టి వాటిని సరిదిద్దుకోగలిగితే ఆత్మన్యూనత దూరమవుతుంది.
పగటిపూట కాసేపు కునుకు(Naps) తీస్తే చాలా తేలికగా ఉంటుందని కొంతమంది చెబుతుంటారు. మెదడు యాక్టివ్గా పనిచేస్తుందని తరుచూ వింటుంటాం..పగటినిద్రకు, మెదడులో మార్పులకు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలపై పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..అవేంటో తెలుసుకుందాం..
క్లస్టర్ తలనొప్పి సమయంలో, తరచుగా చంచలత్వం, ఆందోళన ఉంటుంది.
పుచ్చకాయ నుండి మామిడి వరకు, బొప్పాయి సీజన్ కంటే ఎక్కువ కాలం ఉంటుంది.
ఫలితంగా, మెదడు మెలటోనిన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. మెలకువగా ఉండటానికి పనిచేస్తుంది.
ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మీ శరీరానికి ఆరోగ్యకరం.
ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.