Home » Mental state
How food affects mental health : మనం తినే ఆహారపదార్థాలకు మానసిక ఆరోగ్యానికి విడదీయలేని సంబంధం ఉంది. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇది వాస్తవం. అందరూ ఇష్టంగా తినే ఈ 6 పదార్థాలే అనేక రకాల మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి.
మానసిక అలసట సమస్య ఉన్నప్పుడు, దాని లక్షణాలు సాధారణంగా నెమ్మదిగా కనిపిస్తాయి
చేపలు, వాల్నట్స్ వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలను తినాలి.
తల్లికాబోతున్న ప్రతి స్త్రీ గర్భధారణ సమయంలో శరీరం శారీరకంగా, మానసికంగా కూడా చాలా మార్పులకు లోనవుతుంది.