Home » MLA
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ తన ఎదుట ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా చూస్తూ ఊరికే ఉంటానంటే కుదరదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టుకు తెలిపారు.
ఎమ్మి గనూరు పట్టణాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన మున్సిపా లిటీగా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వ రరెడ్డి అన్నారు.
: సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.
కల్లూరు అర్బన 16 వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
పెద్దాపురం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తల సహ కారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని సీబీ దేవం గ్రామంలో కేబీకే బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్థిక సహకారంతో గ్రామంలో నిర్మించనున్న కల్యాణమండప నిర్మాణానికి
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని రహదారులను సర్వనాశనం చేసిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు.
గత ఐదేళ్లలో గుంతల రోడ్లు చూసి ఏపీకి రావాలం టేనే ప్రజలు భయపడేవారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మండలంలోని రుద్రంపేట పంచా యతీ నుంచి తగరకుంట వెళ్లే మార్గంలో గుంతలు పడ్డ రోడ్లకు ‘మిషన పాత హోల్స్ ఫ్రీ’ కార్యక్రమంలో భాగంగా మరమ్మతులు చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చునని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కార్యకర్తలకు సూచించారు.