Home » Munugode News
రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి కోసం పైరవీలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అయ్యేదుంటే ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్ల కాలంలో మూడు ఉప ఎన్నికలు జరగ్గా, ఈ మూడు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (Chief Minister KCR) శిష్యుడిగా పేరొందడమే గాక...
అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను రోడ్డు రోలర్, రోటీ మేకర్ గుర్తులు ఇంకా వెంటాడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిచింది కాబట్టి ఈ గుర్తులపై పెద్దగా చర్చ జరుగలేదు.
మునుగోడు ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఓడిపోతే కుంగిపోము.. గెలిస్తే పొంగిపోమమని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ముగిసిన మునుగోడు కౌంటింగ్.. 10వేలకు పైగా మెజారిటీతో టీఆర్‌ఎస్ ఘన విజయం
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం (munugode results live) రౌండ్‌రౌండ్‌కూ ఉత్కంఠ రేపుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy), బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మధ్య...
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం
మునుగోడు (Munugode) నియోజకవర్గంలోని 7మండలాల్లో గత నెల రోజుల వ్యవధిలో రూ.37.38 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్నికల కమిషన్‌కు నివేదించారు.
రెండు నెలలుగా హోరాహోరీ ప్రచారం, చివరి రెండు రోజుల్లో విస్తృతంగా ప్రలోభాలు, పోలింగ్ సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ అయినప్పటికీ గెలుపుపై ఎవరి ధీమా వారికే ఉంది.