Home » Nagababu
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(cm jagan) దిట్ట అని జనసేన నేత కె.నాగబాబు(K. Nagababu) వ్యాఖ్యానించారు.
రాష్ట్రం కోసం పోటీ చేయకుండా నిస్వార్థంగా మద్దతుగా నిలిచారు. సినీ రంగంలో చిరంజీవి, రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ను కోట్ల మంది ఆరాధిస్తున్నారు. సీనియర్లు, యువత కలిసి కార్యక్రమాలు చేయండి. ఏది సాధించాలన్నా అది యువతోనే సాధ్యం. ప్రతిభ ఉన్న యువతను గుర్తించి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించండి.
టీటీడీ స్వయంపాలక క్షేత్రంగా ఉండాలనేది కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. ఆలయానికి చెందిన ఆస్తులన్నీ అందినంత వరకూ దోచుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన విశాఖ కిడ్నీ మాఫియాపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు.
2019 ఎన్నికల తర్వాత నుంచి సామాన్య కార్యకర్తగానే పని చేస్తున్నానని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. ఈ మేరకు నేడు ఆయన జనసేన ప్రధాన కార్యదర్శి హోదాలో ఓ వీడియో విడుదల చేశారు.
తమ్మారెడ్డి భరద్వాజ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ, నాగబాబు ని, రాఘవేంద్ర రావు ని తిరిగి విమర్శించారు. ఎవడు ఎవడి కాళ్ళు అవార్డుల కోసం పట్టుకున్నాడో, అలాగే ల్యాండ్ కోసం ఎలా లెటర్ రాసారో నేను నోరు విప్పితే అందరి అకౌంట్స్ బయట పడతాయి అని ఆవేశంగా చెప్పిన తమ్మారెడ్డి ఇంకా ఏమన్నారంటే...
ఈ మధ్యకాలంలో నటుడు నాగబాబు (Nagababu) సినిమాలు, రాజకీయాలు పరంగా తనదైన శైలి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా ఆయన సినీ విమర్శకుపై ఘాటుగా (nagababu counter tweet on rreviewers) స్పందించారు.
కరోనా, లాక్డౌన్ సమయంలో చాలామంది తెలుగు సినిమా స్టార్లు నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. రానా, నితిన్, నిఖిల్ వంటి యంగ్ హీరోలు ఓ ఇంటి వారయ్యారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్గా ఉన్న శర్వానంద్ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఇప్పుడు దృష్టి నాగబాబు తనయుడు వరుణ్తేజ్పై పడింది.
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో... పాలన కూడా అలాగే ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు (Nagababu) సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన అనంతపురం వచ్చారు.
అనంతపురం: జనసేన (Janasena) పీఏసీ సభ్యుడు నాగబాబు (Nagababu) ఆదివారం అనంతపురంలో పర్యటిస్తున్నారు.