Home » Nandigam Suresh
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అరెస్ట్ అయ్యారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న కేసులో సురేష్ సోదరుడు ప్రభుదాసు అరెస్ట్ అయ్యారు. రాత్రి ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 50శాతం పదవులు అమలయ్యేలా చట్టం చేసిన ప్రభుత్వం మనదే. ఆ మేరకు సీట్లలోనూ వారికి 50 శాతం కేటాయించాం’’ అని సీఎం జగన్ అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై చేసిన అనుచిత, అసత్య వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఖండించారు.
నందిగామ సురేష్ (Nandigam Suresh).. ఈ యంగ్ ఎంపీ (Young MP) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో ఈ యువనేతకు ఎంపీ టికెట్ వచ్చింది.! అప్పటి వరకూ సురేష్ అంటే ఎవరో కూడా కనీసం ఆ చుట్టు పక్కల ప్రాంతాలకే తెలియదు. బాపట్ల ఎంపీ (Bapatla MP) అభ్యర్థిగా యువనేతను వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) ప్రకటించడంతో పాటు.. సురేష్‌తోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లును కూడా చదివించారు అధినేత...
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై(Pawan Kalyan) బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ (YCP MP Nandigam Suresh) ఆగ్రహం వ్యక్తం చేశారు.
రౌడీయిజం చేసే వ్యక్తిలాగా, ఒక అసాంఘిక శక్తిలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు.