Home » Nara Brahmani
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ లోపే లోకేష్ రాజమండ్రి రావాలని పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ) సూచించినట్లు సమాచారం. ఒకవేళ లోకేష్‌ను అరెస్టు చేస్తే..
రాజమండ్రి(Rajahmundry)లోని లోకేష్ క్యాంపు(Lokesh Camp) సైట్ వద్ద ఏపీ పోలీసులు(AP Police) అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల చర్యలతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పు చేయలేదని నమ్మి అంతా నిరసన తెలుపుతున్నారని నారా భువనేశ్వరి అన్నారు. మంగళవారం చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సీతానగరంలో భువనేశ్వరి రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
ఏపీలో శాంతియుతంగా అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీని నిర్వహిస్తుంటే.. ఈ ర్యాలీల్లో పోలీసులు మహిళలను వేధింపులకు గురి చేయడాన్ని తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని నారా బ్రాహ్మణి(Nara Brahmani) వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్(Ashwinidutt) వ్యాఖ్యానించారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో.. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ములాఖత్ అయ్యారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు అచ్చెన్న కూడా జైలులో బాబుతో భేటీ అయ్యారు...
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)పై సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళీ(Posani Krishna Murali) తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘చంద్రబాబు(Chandrababu)నే కాదు... లోకేశ్‌నూ జైలుకు పంపిస్తాం!’ ఇది వైసీపీ నేతలు(YCP leaders), ప్రభుత్వ పెద్దలు పదేపదే చేస్తున్న ప్రకటన! అంతేకాదు... చంద్రబాబు, లోకేశ్(Chandrababu, Lokesh)లను వరుస కేసుల్లో ఇరికించి, అక్రమంగా అరెస్టు చేసి, ఎన్నికల దాకా రిమాండులోనే ఉంచాలనే వ్యూహం రచిస్తున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు(Illegal arrest of Nara Chandrababu Naidu)కు ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) నాటికి.. నేటికీ చాలా స్లిమ్‌గా (Slim) తయారయ్యారు. కరోనా తర్వాత నారా లోకేష్ 2.0 గా తయారయ్యారు...