Home » Narsapuram
నరసాపురం ప్రజలు డంపింగ్ యార్డ్ లేక దశాబ్దాలుగా అవస్థలు పడ్డారని, పెండింగ్‌లో ఉండిపోయిన ఆ సమస్యకు అధికారులు పరిష్కారం చూపడం సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలంటూ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన రెండ్రోజుల్లోనే రూ.1.74కోట్లు అత్యవసర నిధి కింద విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని పవన్ అన్నారు.
వైసీపీ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కూటమి నేతలతో సంప్రదింపులు జరిపారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలే ఇలా పక్కదారి చూస్తుండడంతో నియోజకవర్గ నేత సంప్రదింపులు జరిపారు. పార్టీని వీడొద్దంటూ ప్రాధేయపడ్డారు.. అయినా నాయకులు తగ్గేదేలే అంటున్నారు..
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌కు(KCR) వరుస షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ముఖ్యనేతలందరూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో(Congress) చేరేందుకు సిద్ధమవగా.. ఇప్పుడు మరో బిగ్ షాక్ తగలనుంది.
ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. తనకు టికెట్ ఇవ్వొద్దని బీజేపీ(BJP) నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnu vardhan reddy) అంటున్నారని తెలిసిందన్నారు. అయితే, అది విష్ణువర్ధన్ రెడ్డి మాయ కాదని, వైఎస్ జగన్(YS Jagan) మాయ అని వ్యాఖ్యానించారు. విష్ణువర్ధన్‌ను ప్రయోగించింది జగనే అని ఆరోపించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణ రాజు(MP Raghu Rama Krishnam Raju).. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) గత కొన్నిరోజులుగా దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) పెళ్లి (Radha Marriage) వార్త తెగ ట్రెండ్ అవుతోంది...
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghurama Krishna Raju) పొలిటికల్ కెరీర్‌పై (Political Career) గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో (Social Media) వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు...
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం నుంచి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పెళ్లి వార్త ట్రెండ్ అవుతోంది. అటు మీడియా, ఇటు సోషల్ మీడియా వంగవీటి రాధాకృష్ణ పెళ్లిపై కోడై కూస్తున్న పరిస్థితి. ఆగస్ట్ 19వ తేదీన వంగవీటి రాధా నిశ్చితార్థం జరగనుందని, సెప్టెంబర్ 6వ తేదీన పెళ్లి అని.. ఆయన నర్సాపురానికి చెందిన అమ్మాయితో ఏడడుగులు వేయనున్నారని మీడియాలో వార్తలు ప్రసారం కావడం గమనార్హం.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(Local body MLC elections) పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు ఏలూరు(Eluru) ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి.
అమరావతే రాజధాని అంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశలకు నీళ్లు చల్లినట్లైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
సంక్రాంతి కోడిపందేల జోరులో కోట్ల రూపాయలు చేతుల మారాయి. భీమవరం మండలం డేగాపురంలో నిర్వహించిన ఒక బరిలోనే కోడిపందేలు నాలుగు కోట్లకుపైగా జరగడంతో పాటు..