Home » Naveen-ul-Haq
Naveen-ul-Haq retirement: అప్ఘానిస్థాన్ స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా చాలా కెరీర్ ఉన్నప్పటికీ 24 ఏళ్ల చిన్న వయసులోనే వన్డేల నుంచి రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సౌతాఫ్రికాతో అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ నిర్ణయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు.
బుధవారం భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శత్రువులుగా పేరొందిన టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆఫ్ఘానిస్థాన్ స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ఒకటైపోయారు.
కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నవీన్ ఉల్ హక్ స్వయంగా వచ్చి అతడికి సారీ చెప్తూ తాను మీ ఫ్యాన్ అని.. గతంలో జరిగింది మరిచిపోవాలని చెప్పాడు. దీనికి కోహ్లీ చిరునవ్వులు చిందిస్తూ నవీన్ భుజం తట్టి ప్రోత్సహించాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ అప్పట్లో దుమారం రేపింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వీళ్ల మధ్య గొడవ వివాదాస్పదమైంది. దీంతో ఆసియా కప్‌లో భారత్, ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఆప్ఘనిస్తాన్ టీమ్ అభిమానులకు షాకిచ్చింది. నవీన్ ఉల్ హక్‌ను ఆసియా కప్‌కు దూరం పెట్టింది.
నవీన్ ఉల్ హక్ (Naveen-ul-Haq).. ఇప్పుడీ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. కారణం.. ఈ ఆఫ్ఘాన్