Home » Palakonda
జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ క్రమంలో పాలకొల్లులో ఆదివారం ఉదయం సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ ప్రారంభించారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
పోలింగ్ సమయం సమీపిస్తోంది. నోటిఫికేషన్‌కు ముందే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి చోట గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా వాటిలో పాలకొండ ఒకటి.
Andhra Pradesh: జనసేన పార్టీ మిగిలిన ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని(Janasena MLA Candidate) కూడా ప్రకటించేసింది. ఇప్పటి వరకు సస్పెన్స్‌గా ఉన్న పాలకొండ(Palakonda) ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసింది జనసేన(Janasena) అధిష్టానం. పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను(Jaya Krishna) ఎంపిక చేశారు.