Home » Parigi
వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసి డిపోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్న భూపతిరెడ్డి(55) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పరిగి మండలం రంగంపల్లి గ్రామానికి చెందిన ఆయన కొన్నేళ్లుగా ఈ డిపోలోనే కంట్రోలర్‌గా పనిచేస్తున్నారు.
సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు తమ పాత ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్లు కల వచ్చింది. అయితే అది నిజమేనని నమ్మిన ఆమె ఆ విషయాన్ని తన మేనల్లుడు జంగయ్యకు తెలిపింది.
వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
దేశంలో ఏటా లక్ష మంది అమ్మాయిలు, మహిళలు కనిపించకుండా పోతున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్‌పర్సన్ విజయభారతి తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి ఎన్‌హెచ్‌ఆర్సీ పని చేస్తోందని, ప్రభుత్వ వర్గాలు పట్టించుకోకున్నా బాధితులకు బాసటగా నిలుస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్ నేవీ రాడార్ (వేరి లో ఫ్రీక్వెన్సీ-వీఎల్ఎఫ్) ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు, రంగారెడ్డి జడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ పరిగి అసెంబ్లీ సీటుపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో పరిగి నుంచి తన తనయుడు కాసాని వీరేష్‌ను పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు.