Home » Parliament
భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ, అంబేడ్కర్ పేరు పదేపదే ప్రస్తావించడం విపక్షనేతలకు ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారిందని అన్నారు.
ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌ను ఎంపిక చేసే కమిటీలో మోదీ, అమిత్‌షా, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉన్నారు.
Parliament session 2024 Live Updates: కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లపై సభలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.
జమిలి ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టేందుకు నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ జరిగింది. ఈ రెండు బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపనున్నారు.
ప్రియాంకతో పాటు విపక్ష ఎంపీలు సైతం పార్లమెంటులో అడుగుపెట్టడానికి ముందు సభా ప్రాంగణం వెలుపల ప్లకార్డులు, బ్యాగులు పట్టుకుని పొరుగుదేశం (బంగ్లా)లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రేపు మరోసారి తీవ్ర చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కి సంబంధించిన బిల్లును ప్రభుత్వం సమర్పించే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే బీజేపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది.
'ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు'ను డిసెంబర్ 12న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల ఆలోచన చరిత్రాత్మకమని ప్రభుత్వం చెబుతోంది. పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల వరకూ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని అంటోంది.
ప్రియాంక గాంధీ ఒక ప్రత్యేక బ్యాగుతో పాలస్తీనాకు తన సంఘీభావం తెలిపినట్టు ఒక నెజిజన్ వ్యాఖ్యానించారు. తూర్పు పాకిస్థాన్‌పై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్థాన్ శక్తులను ఓడించిన 'విజయ్ దివస్' రోజు హమాస్ వంటి సంస్థలకు ప్రియాంక మద్దతు చెప్పడం మంచి అభిరుచి కాదని మరొకరు విమర్శించారు.
Debate on Constitution: రాజ్యంగంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. ఇవి దేశం గర్వపడే లక్షణాలని పేర్కొన్నారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా చేసుకునే క్షణాలివి అని పేర్కొన్నారు.
ఆర్టికల్ 26 దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని చెబుతోందని, మతపరమైన, స్వచ్ఛంద సేవా కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.