Home » Peddapuram
పెద్దాపురం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజ లకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెర వేరుస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని ఆర్బీపట్నం, జె.తిమ్మా పురం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన పల్లెపండుగ కార్యక్రమంలో జనసేన కాకినాడ జిల్లా ఇన్చార్జ్ తుమ్మ
సామర్లకోట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. పల్లె పండుగ కా ర్యక్రమంలో భాగంగా మంగళవారం మండలం లోని పనసపాడులో సీసీరోడ్లు నిర్మాణాలకు రాజ ప్ప కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.
పెద్దాపురం, అక్టోబరు 4: ఏలేరు కాలువపై శాశ్వత వంతెన నిర్మాణానికి కృషి చేయనున్నట్టు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలపారు. మండలంలోని
సామర్లకోట, అక్టోబరు 3: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను అమరావతిలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం సాయం త్రం కలిసి అభినందించా
సామర్లకోట, సెప్టెంబరు 29: పట్టణంలో ముంపు బెడద శాశ్వతంగా తొలగిపోవాలంటే డ్రైన్లపై ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించా ల్సిందేనని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మున్సిపల్ అధికారులను ఆదేశించా రు. ఆదివారం పట్టణంలో స్టేషన్ సెంటర్ రైల్వే డ్రైన్లో పూడికతొలగింపు
సామర్లకోట, సెప్టెంబరు 28: తాను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేనైనా సామ ర్లకోట మండలంలో తన పట్ల ఎంతమాత్రం విలువలు పాటించలేదని తిరిగి గెలుపొందిన తా ను నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెస్తానని పనులు అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకా యల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం ఎంపీపీ సత్తిబాబు అధ్యక్షతన శనివారం నిర్వ
సామర్లకోట, సెప్టెంబరు 25: గత వైసీపీ పాల నలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించడం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సా ధ్యపడుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పట్టణంలో బుధవారం మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది
పెద్దాపురం, సెప్టెంబరు 22: పెద్దాపురం డీఎస్పీగా డి.శ్రీహరిరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ డీఎస్పీగా పనిచేసిన కె.లతాకుమారి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. బాధ్యతలు
సామర్లకోట, సెప్టెంబరు 21: గత వైసీపీ ప్రభు త్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అతి స్వల్పకాలం లోనే ఎంతో కృషిచేసిందని, మొదటి వందరోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వంగా గర్తింపు పొందిందని పెద్దా పురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొ న్నారు. సామర్లకోట పట్టణ పరిధిలో 3వ వార్డు నందు మున్సిపాల్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇది మంచి ప్రభుత్వం కా
సామర్లకోట, సెప్టెంబరు 18: రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు కారణంగా బుడమేరు, ఏలేరు వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని, భాదిత ప్రజలను సత్వరం ఆదు