Home » playing
ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు.. నారా దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఎంపిక పోటీలను ప్రారంభించారు.
సోషల్ మీడియాలో ఓ క్రేజీ వీడియో వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు ఏకంగా బ్యాట్‌కు బదులు ప్లేట్ లాంటి పరికరాన్ని ఉపయోగించి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.