Home » Ponguleti Srinivasa Reddy
నవంబరు నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు.
భూముల మార్కెట్ విలువల పెంపుపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మూడు నెలల స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక విలువలను పెంచితే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు దసరా పండుగ కానుకగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది, రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తామని తెలిపారు.
చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురికాకుండా ఆపాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ నదిలో మంచినీరు పారించడం పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడటమే ప్రభుత్వ ఉద్దేశమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేస్తోంది.
భూముల మార్కెట్ విలువలు పెంచాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో నవంబరు 1 నుంచి సవరించిన కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
పదినెలల తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నామని.. ఇప్పటికైనా మిగిలిపోయిన ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
అమృత్ పథకంలో రూ.8,888 కోట్ల అవినీతి జరిగిందని బావా, బామ్మర్ధులు గొంతుచించుకుంటున్నారని, తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి కేటీఆర్, హరీశ్‌లకు సవాల్ విసిరారు.