Home » Prathyekam
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గుజరాత్లోని సబర్కాంత జిల్లాలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతి తక్కువగా ఉందని భావించి ఓ దంపతులు తమ కారుతో కాజ్వేను..
వినాయక చవితి వచ్చిందంటే.. దేశంలో ఏమో కానీ.. తెలంగాణలో అదీ హైదరాబాద్ నగర శివారులో గణపతి లడ్డూ వేలం పాటలో రూ. లక్షల ధర పలుకుతుంది. బాలాపూర్ లడ్డూనే అందుకు అత్యుత్తమ ఉదాహరణ.
థాయ్లాండ్లో గల ఎలిఫెంట్ న్యాచురల్ పార్క్లో ఓ పిల్ల ఏనుగు ఫుట్ బాల్ ఆడుతోంది. ముందరి కాళ్లతో బాల్ను తన్నుతోంది. పక్కనే ఉన్న తల్లి ఏనుగును ఆడాలని కోరుతుంది. దాని చుట్టూ తిరుగుతోంది. అయినప్పటికీ ఆ తల్లి ఏనుగు పట్టించుకోదు. తేలికపాటి జల్లులు కురుస్తోన్న పిల్ల ఏనుగు బాల్ ఆడింది.
ప్రొఫెసర్ అరుణిమ చీర కట్టుకుని డ్యాన్స్ చేశారు. స్నీకర్స్ వేసుకొని, కాలా ఛష్మకు పాటకు ఓ ఊపు ఊపారు. ప్రొఫెసర్ ఎనర్జీని చూసి పక్కన ఉన్న స్టూడెంట్స్ మరింత ఉత్సహ పరిచారు. ప్రొఫెసర్ డ్యాన్స్ చేసిన వీడియోను ఓ స్టూడెంట్ సోషల్ మీడియా ఇన్ స్టలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అని ఒక డైలాగ్ ఉంది. ఇది మనుషుల జీవితానికి సరిగ్గా సరిపోలుతుంది. వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితులు, చూస్తున్న పరిసరాలు.. వారిని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావం ఫలితంగానే వారి ఆలోచనా..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సరదాగా చేసినవి కూడా క్షణాల్లో వైరల్ అయిపోయి సంచలనానికి దారి తీస్తున్నాయి. సోషల్ మీడియా కారణంగా మంచి, చెడు రెండూ ఉన్నాయి. కొన్ని సార్లు ఫన్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది.
Wife and Husband: ఆమెకు, అతనికి పెళ్లైంది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమెకు మరో వ్యక్తితో అఫైర్ ఉంది. ఇదే విషయంలో ఆమె భర్తకు అనుమానం మొదలైంది. తన భార్యను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ను అమలు చేశాడు. భార్య మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా..
The Pharos Lighthouse: కొన్ని ఉద్యోగాల గురించి వింటే విచిత్రంగా ఉంటాయి. అలాంటి విచిత్రమైన ఉద్యోగాల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉద్యోగం కూడా ఒకటి. చేసే పని తక్కువే అయినా.. జీతం మాత్రం కోట్లలో ఉంది. జస్ట్ స్విచ్ ఆన్ ఆప్ చేస్తే చాలు రూ. 30 కోట్లు జీతం పొందవచ్చు. మరి ఆ జాబ్ ఏంటి? ఎక్కడ ఉంది ఈ ఉద్యోగం..
అగ్ని ప్రమాదం జరిగేందుకు ఈ ప్రాంతం.. ఆ ప్రాంతమన్న తేడా లేదు. ఎక్కడైనా జరిగేందుకు అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏదైనా మార్కెట్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగితే పెను విపత్తుకు దారి తీస్తుంది.
వైద్యురాలి మృతి కేసులో తొలి నుంచి కోల్ కతా పోలీసుల తీరు సందేహాదాస్పదంగా ఉంది. వైద్యురాలి కేసులో పోలీసుల వెర్షన్ ఒకలా ఉంటే, సీబీఐ అధికారులు, ఆ వైద్యురాలి పేరంట్స్ వెర్షన్ మరోలా ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 14 గంటల సమయం పట్టడంతో సందేహాలు వస్తోన్నాయి.