Home » Praveen
పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంపై దోషం వేయాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించకపోవడం, తమ సంక్షేమ పథకాలను ప్రజలకు సరిగా చేరవేయకపోవడం వంటి అంశాలపై చర్చించారు,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులనే చేస్తున్నారని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు . భువనగిరిలో ఇద్దరు పిల్లల మరణం ప్రభుత్వ హత్యనేనని తెలిపారు.
బీఆర్ఎస్ ( BRS ) దళిత వ్యతిరేక పార్టీ అని బహుజన్ సమాజ్ పార్టీ ఛీఫ్ మాయావతి ( Mayawati ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం.. ఓట్లు మావి సీట్లు మీకా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) ప్రశ్నించారు.
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పే బూటకపు మాటలను నమ్మి మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు బీఎస్పీ పార్టీ ( BSP party ) సమాయత్తం అవుతోంది. ఎన్నికల ప్రచారానికి దూకుడు పెంచింది. ప్రణాళికలో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లిలో బీఎస్పీ సమావేశం నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) బహుజన భరోసా పేరుతో పార్టీ మ్యానిఫెస్టో-2023 ను విడుదల చేశారు.
కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి(Palla Rajeswara Reddy) వెనక ఉండి నడిపిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ(BSP) ఒంటరిగానే పోటీ చేస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(Dr. RS Praveen Kumar) వ్యాఖ్యానించారు.
సిద్దిపేట(Siddipet)లో దొరల గడిలా మీద బహుజన దండయాత్ర చేస్తున్నాం... రాబోయే రోజుల్లో కేసీఆర్ ఫాంహౌస్(KCR Farmhouse)లో నీలి జెండాలు పాతుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్( Praveen Kumar) హెచ్చరించారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్(R. S. Praveen Kumar) వ్యాఖ్యానించారు.