Home » Saudi Arabia
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 11వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.
అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా క్రికెట్ ఆడిన ఆ ప్రవాస భారతీయుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. సహచరులు ఆస్పత్రికి తరలించేలోపే ఆ హైదరాబాదీ ప్రాణాలు కోల్పోయాడు. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లోని రాఖా ప్రాంతంలో ఈ విషాదం జరిగింది.
మిలాద్ ఉన్ నబీ.. మొహమ్మద్ ప్రవక్త జన్మదినంగా భావించే ఈ రోజును చాలా దేశాల్లో ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. ప్రవక్త జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు.
విదేశీ సందర్శకులను ఆకర్షించేందుకు అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు వీసా వెసులుబాటులు కల్పిస్తున్న సౌదీ.. తాజాగా మరో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 15వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.
గల్ఫ్ దేశాలలో (Gulf Countries) చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండా చేసే పొరపాటుకు సైతం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం (Fire mishap) లో ముగ్గురు ప్రవాసులు మృతిచెందారు. చనిపోయిన ముగ్గురిలో ఓ తెలుగు ప్రవాసుడు (Telugu Expat) కూడా ఉన్నాడు.
సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా (సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్- SATA) ప్రతినిధి బృందం మంగళవారం రియాధ్ నగరంలో భారతీయ రాయబారి డాక్టర్ సోహెల్ ఏజాస్ ఖాన్‌తో సమావేశమైంది.
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) గత కొంతకాలంగా ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా వరుస తనిఖీలు నిర్వహిస్తున్న సౌదీ అధికారులు చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో గల హైదరాబాద్ హౌస్‌లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ సమావేశం కానున్నారు.