Home » Shreyas Iyer
Shreyas Iyer: ఐపీఎల్లో మరో భీకర యుద్ధానికి అంతా సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌తో పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జియాంట్స్ ఇవాళ తాడోపేడో తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో తప్పక చూడదగిన ప్లేయర్లు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Quinton De Kock: క్రికెట్లో ఎప్పుడూ చూడని ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలో ఏకంగా ముగ్గురు ప్లేయర్లు ఒకే స్కోరు చేసి నాటౌట్‌గా నిలిచారు. అందునా ఒకే టోర్నమెంట్లో ఇద్దరు ఆటగాళ్లు సేమ్ స్కోరు చేయడం విశేషం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఓవైపు యువ క్రికెటర్ శశాంక్ బౌండరీలు బాదుతుండడంతో కెప్టెన్ అయ్యర్ స్ట్రైక్ అతడికే ఇచ్చాడు. తను 97 పరుగుల వద్ద ఉన్నా సెంచరీ చేయాలనే ఆత్రుత కనబరచలేదు. వీలైనన్ని పరుగులు స్కోరు బోర్డు మీద చేర్చాలనే ప్రయత్నించాడు. శశాంక్ చేసిన పరుగులే పంజాబ్‌కు విజయాన్ని అందించాయి.
IPL POTM Awards: క్రికెట్లో సెంటిమెంట్లకు కొదవే లేదు. గెలుపోటములు, రికార్డులు.. ఇలా అన్నింటా సెంటిమెంట్ల గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇదే కోవలో తాజా ఐపీఎల్ సీజన్లో ఓ కొత్త సెంటిమెంట్ మీద డిస్కషన్స్ ఊపందుకున్నాయి. దాని కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: ఐపీఎల్ నయా ఎడిషన్‌ను విజయంతో ఆరంభించింది పంజాబ్ కింగ్స్. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అయ్యర్ సేన.. స్టార్లతో పాటు కుర్రాళ్లు కూడా రాణించడంతో గుజరాత్ టైటాన్స్‌ను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
Shashank Singh: కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఫస్ట్ మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు శ్రేయస్ అయ్యర్. అయితే తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. దీనిపై విధ్వంసక బ్యాటర్ శశాంక్ సింగ్ స్పందించాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాడ్‌లక్ గురించి తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఐపీఎల్లో ఒక దశాబ్దంపైగా ఆడినా కూడా అయ్యర్ సెంచరీ సాధించలేకపోయాడు. అది కూడా సెంచరీ దగ్గరి వరకు వెళ్లి అనేక మ్యాచుల్లో మిస్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మళ్లీ అదే జరిగింది.
IPL 2025: రికీ పాంటింగ్ తగ్గేదేలే అంటున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకునే వరకు వదిలేలా కనిపించడం లేదు. గెలుపు కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు పంటర్.
Team India: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. వాళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు ముందుకెళ్తున్నాడు. మరి.. అయ్యర్ నయా బిజినెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ICC Champions Trophy 2025 Final: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలుపు దిశగా పరుగులు పెడుతోంది భారత్. కివీస్ సంధించిన స్కోరును ఉఫ్‌మని ఊదేస్తోంది. 10 ఓవర్ల ముందే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తోంది.