Home » SSMB29
ఎస్ఎస్ఎంబీ-29 చిత్రాన్ని లీకుల భయం వెంటాడుతోంది. హైదరాబాద్‌లో షూటింగ్ సందర్భంగా ఇటీవల సెట్ వీడియో లీక్ కాగా.. తాజాగా మరో వీడియో లీక్ అయ్యింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్‌బాబుకు ఉన్కన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన క్రేజ్ ప్యాన్ ఇండియాకు చేరబోతోంది. తాజాగా ఆయన హీరోగా రెండు చిత్రాలు కమిట్ అయ్యారు త్రివిక్రమ్‌తో చేస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu) మరోసారి మానవత్వం చాటుకున్నారు. మహేశ్‌బాబు ఫౌండేషన్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గుండె సంబంధిత (Heart surgery) వ్యాధులతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులకు ఆయన వైద్యం చేయించి ప్రాణం పోస్తున్నారు.
సినిమా సెలబ్రిటీలు బయట కనిపిస్తే అభిమానుల హంగామాను మాటల్లో చెప్పలేం. అభిమాన హీరో కనిపిస్తే చాలు ఎగబడి చూస్తారు. అందుకే సెలబ్రిటీలు ప్రైవసీగా ఉంటారు. ఎక్కువగా బయట కనిపించడానికి ఇష్టపడరు.