‘కోర్ట్’ నటుడికి ఘన స్వాగతం
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:28 AM
కూనవరం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందిన కోర్ట్ సినిమాలో కీలకపాత్రలో నటించిన రోషన్ స్వగ్రామమైన కూనవరంలో మంగళ వారం అడుగుపెట్టడంతో అతని అభిమానులు అడుగడుగున నీరాజనంతో ఘనస్వాగతం పలికారు. రోషన్ పుట్టిన ఊరు కూనవరం. దీంతో రోషన్ సలార్, విరూపాక్ష త

స్వగ్రామం వచ్చిన రోషన్
కూనవరం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందిన కోర్ట్ సినిమాలో కీలకపాత్రలో నటించిన రోషన్ స్వగ్రామమైన కూనవరంలో మంగళ వారం అడుగుపెట్టడంతో అతని అభిమానులు అడుగడుగున నీరాజనంతో ఘనస్వాగతం పలికారు. రోషన్ పుట్టిన ఊరు కూనవరం. దీంతో రోషన్ సలార్, విరూపాక్ష తదితర సినిమాల్లో నటించాడు. ఇటీవల అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి కోర్ట్ సినిమా బృందాన్ని తన ఇంటికి పిలిపించుకుని అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. మండలంలో రోషన్ పర్యటించిన సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సంద ర్భంగా రోషన్ మాట్లాడుతూ తన స్వగ్రామమైన కూనవరంలో ఇంతటి అభిమానం చూపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అభిమానుల ఆసక్తి మేర