Home » Stray Dogs
నగరంలోని యానిమల్ కేర్ సెంటర్లలో వీధి కుక్కల మృత్యువాతపడటం కలకలం రేపుతోంది.
ఇంట్లోకి ప్రవేశించిన ఓ కుక్క గదిలో నిద్రిస్తున్న చిన్నారిని నోట కరచుకొని..
నోయిడాలో ఓ మహిళపై (attack woman) శునకాలు వెంటాడి మరీ దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social media)లో వైరల్‌గా మారింది.
వివాహాలు ప్రాంతాలు, గిరిజన తెగలను బట్టి వివిధ రకాల ఆచారాలు, సంప్రదాయాలు...
ఓ బాతు... గ్రామ సింహాన్ని రఫ్ఫాడించేసింది. ఆకలితో ఉన్నప్పుడు సింహం ఎలా వేటాడుతుందో తెలిసిందే. దాని అరుపులకే అడవిలో జంతువులన్నీ హడలెత్తిపోతాయి. పాపం.. డాగ్ కూడా ఆకలితో ఉన్నట్టుంది. ఓ పిల్ల కాలువలో కనిపించిన బాతును అమాంతంగా మింగేయాలనుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే
సిద్దిపేట: కలెక్టరేట్ (Collectorate) వద్ద కుక్కలు (Dogs) బీభత్సం (Panic) సృష్టిస్తున్నాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy)తోపాటు మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేశాయి.
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులో దారుణం జరిగింది....
విటమిన్లతో పాటు మంచి రుచిని అందించే విషయంలో మామిడి పండ్లు ముందుంటాయి.
దేశ రాజధానిలోని ఢిల్లీలోని వంసత్ కుంజ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను..
హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో బాలుడి మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వీధి కుక్కల దాడి (Stray dog Attack)తో అంబర్ పేటకి చెందిన ఐదేళ్ల చిన్నారి మృతి గురించి తెలిసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు.