Home » Technology news
కొన్ని ట్రక్కులకు వెనుక భాగాన దిగువన గొలుసు(chain) కట్టి ఉండటాన్ని మీరు చూసే ఉంటారు. ఈ గొలుసు రోడ్డుకు తాకుతూ ఉండటాన్ని కూడా మీరు గమనించే ఉంటారు.
ఆర్మీలో సైనికులు వినియోగించే అమ్యునిషన్ బూట్లు(Ammunition boots) అత్యుత్తమ నాణ్యతతో తయారు చేస్తారు. వీటిని సైనికులు యుద్ధసమయం(war time)లో ఉపయోగిస్తారు.
ఏదైనా కారు విక్రయించినప్పుడు దాని ఎక్స్ షోరూమ్ ప్రైజ్(Ex showroom price) విడిగా ఉంటుంది. ట్యాక్సులు మొదలైనవి వేశాక ఆన్ రోడ్ ప్రైజ్ మరో విధంగా ఉంటుంది.
వాషింగ్ మెషీన్(washing machine)లో బట్టలు ఉతుకుతున్నారా? వాషింగ్ పౌడర్(Washing powder) తగినంతగా వేస్తున్నారో లేదో తెలియడం లేదా? దీనికి పూర్తి వివరణతో కూడిన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
first ac ticket booking: ఫస్ట్ ఏసీలో సీట్ అలాట్మెంట్(Allotment) గురించి తెలుసుకునే ముందు, ఫస్ట్ ఏసీ కోచ్‌లో సీటు ఎలా కేటాయిస్తారో తెలుసుకుందాం.
చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) ఆధారిత చాట్‌బాట్. దీనిలో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న మొత్తం డేటా వెల్లడవుతుంది.
మనిషి చనిపోయిన తర్వాత వేలిముద్రలు(fingerprints) మారిపోతాయి. మరణం(death) తర్వాత శరీరంలో ఉండే ఎలక్ట్రికల్ కండక్టెన్స్ కూడా ముగిసిపోతుంది. శరీరం(body)లోని కణాలు కూడా పనిచేయడం మానేస్తాయి.
iphone camera facts: ఫోన్ పరిశ్రమలో ఆపిల్ ఐఫోన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జనం ఐఫోన్‌ను కొనుగోలు చేయడం, దాని గురించి తెలుసుకోవడంపై ఉత్సాహం(enthusiasm) ప్రదర్శిస్తుంటారు.
install best size fan: మీరు ఉండే ఇంటిలోని గది పరిమాణం ఆధారంగా ఫ్యాన్ ఉండాలనే విషయం మీకు తెలుసా? ఫ్యాన్ నుంచి వచ్చే గాలి సాధారణంగా దాని బ్లేడ్ల(blades) ప్రకారం నిర్ణయమవుతుంది.
Protecting elephants with AI: భారతీయ రైలు నెట్వర్క్ దాదాపు 68 వేల కిలోమీటర్ల పొడవున ఉంది. పలు రైల్వే ట్రాక్‌లు నగరాలు, గ్రామాలతో పాటు అడవుల గుండా కూడా వెళతాయి.