Home » Telugu film news
పవన్‌కల్యాణ్‌కు సంబంధించిన ప్రతి సినిమా విషయంలోనూ త్రివిక్రమ్ జోక్యం ఎంతోకొంత ఉంటుంది. ఆయన దర్శకుడు అయ్యాక రచయితగా వేరే చిత్రాలకు పని చేయలేదు కానీ పవన్ కల్యాణ్ కోసం మాత్రం ఆయన పెట్టుకున్న రూల్ బ్రేక్ చేస్తుంటారు. ‘తీన్‌మార్’ సినిమాకు స్ర్కీన్‌ప్లే అందించారు.
‘‘చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. దీనికి కారణం గిల్డ్ మాఫియా. గిల్డ్‌లో ఉన్నది 27 మంది సభ్యులు. దాని వల్ల పరిశ్రమకు వచ్చిన లాభం ఏమీ లేదు. నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్ సభ్యుల్లో వచ్చిన సమస్యలను సైతం నిర్మాతల మండలి పరిష్కరించింది’’
పవన్‌కల్యాణ్ అంటే పిచ్చని చెబుతోంది సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్ ఫేం ఐశ్వర్య. అవకాశం వస్తే ఆయన సినిమాలో పని మనిషి పాత్ర అయినా చేస్తానని అంటోంది. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు
రాహుల్ రవీంద్రన్ - చిన్మయి దంపతులకు టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ క్యూట్ పెయిర్‌గా గుర్తింపు ఉంది. ఇప్పుడు వారిద్దరూ భార్యభర్తలు కావచ్చు.. ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులు కావచ్చు. పదకొండేళ్ల క్రితం ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు.
అబ్బా.. రాముడు ఎంత వినయ శీలుడో కదా! వంచిన తల ఎత్తకుండా పద్యం పాడాడు అని పొగిడారట..
సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో దర్శకుడి పరిచయమై తొలి చిత్రంతోనే దర్శకుడిగా నిరూపించుకున్నారు కల్యాణ్ కృష్ణ. తదుపరి ‘రారండోయ్ వేడుక’ చూద్దాం’ సినిమాతో ఆకట్టుకున్నారు. ‘నేల టికెట్’ నిరూత్సాహ పరిచినా 2022 సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన ‘బంగార్రాజు’ ఫర్వాలేదనిపించింది
ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరి అండదండలు లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ ఎదిగే క్రమంలో ఎన్నో ఇబ్బందులు, అంతకుమించి అవమానాలు ఎదుర్కొనట్లు చెప్పుకొచ్చారు.
దర్శకుడు అంటే దార్శనికుడు! విడుదలయ్యాక ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట!! ఆ విద్యలో కె.విశ్వనాథ్ ఎవరెస్ట్.
సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. కంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. వ్యక్తిగతంగా వారి తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకులు కొందరు సెట్‌లో అడుగుపెడితే ఒక్కో పద్దతిని, ఆహార్యాన్ని అనుసరిస్తుంటారు.
దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ (K Viswanath Passed away) కన్నుమూతపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగంగా స్పందించారు.