Home » Tokyo
వాతావరణం అనుకూలించక విమానాలు రద్దు కావడమో.. ఆలస్యమవడమో సాధారణమే. కానీ, ఇలాంటి సమస్య లేకుండానే జపాన్‌లోని న్యూ చిటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 36 విమానాలు రద్దయ్యాయి.
జపాన్(Japan)లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం(Earthquake) నమోదైంది. నైరుతి దీవులైన క్యుషు, షికోకోను ఇది వణికించింది.
జపనీస్ శాస్త్రవేత్తలు(Japan Scientists) మానవ చర్మంతో రోబోకి ముఖాన్ని రూపొందించి అరుదైన రికార్డు సృష్టించారు. మానవ చర్మంతో రూపొందించిన చిరునవ్వుతో ఉన్న ఈ ముఖాన్ని హ్యుమనాయిడ్ రోబోకి జత చేయవచ్చు. రోబోల ముఖ కవళికలు అచ్చం మనిషిలా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.
టోక్యో: ఉక్రెయిన్, రష్యా వివాదాన్ని మానవత్యానికి, మానవతా విలువలకు సంబంధించిన అంశంగా తాము భావిస్తున్నామని, దీనికి పరిష్కారం కనుగొనేందుకు కృషి చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. జపాన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సు క్రమంలో ఉభయ నేతలు భేటీ అయ్యారు.
ఈరోజుల్లో సెల్‌ఫోన్ లేనివాళ్లు ఎవరున్నారు. బొడ్డూడని పిల్లోడి దగ్గర నుంచీ పెద్దలదాకా చేతిలో చరవాణి లేనిదే రోజు గడవని పరిస్థితి. ఇక ఆన్‌లైన్ పేమెంట్ వచ్చాక ఆ వినియోగం మరింత పెరిగింది. దేన్నైనా మరిచిపోతారు గానీ.. ఫోన్ లేనిదే కాలు కూడా
వీడియో (Videos)ల్లో కనీసం 10 వేల మంది మహిళలు ఉన్నట్లు అనుమానించారు. ఈ వీడియోలను పలు వెబ్‌సైట్లకు విక్రయించినట్లు
మెరుగైన ఉపాధి, నాణ్యమైన జీవితానికి అవకాశాలు అధికంగా ఉన్న నగరాలు, పట్టణాలకు వలసలు (Migrations) పెరిగిపోతున్నాయి. అంతకంతకూ పెరిగిపోతున్న ఈ వలసలు కొత్త చిక్కులకు కారణమవుతున్నాయి.