Home » Travis Head
ICC Tournaments: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అయితే ట్రావిస్ హెడ్ టీమిండియాకు విలన్‌గా మారడం ఇది తొలిసారి కాదు. వరుసగా రెండోసారి. ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా ట్రావిస్ హెడ్ కారణంగానే టీమిండియా ఓటమి పాలైన సంగతిని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టీ20 స్టైలులో చెలరేగిన కంగారులు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(109), డేవిడ్ వార్నర్(81) ఊచకోతకు తోడు చివర్లో కమిన్స్(37) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ ముందు ఆస్ట్రేలియా 389 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించారు. కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన వీరిద్దరు టీ20 స్టైలులో పరుగుల వరద పారించారు.
వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన హెడ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. టీ20 స్టైలులో 59 బంతుల్లోనే సెంచరీ చేసి విశ్వరూపం ప్రదర్శించాడు.
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఊచకోత కోశారు. ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ పరుగుల సునామీ సృష్టించారు. ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయిన వీరిద్దరు పవర్ ప్లేలో పెను విధ్వంసం సృష్టించారు.
ఈ పానీయం గొప్ప ప్రోబయోటిక్, ఇది పేగు ఆరోగ్యం, జీర్ణక్రియను సరిచేయడమే కాదు హైడ్రేట్ చేస్తుంది.