Home » TSPSC
పేపర్ల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
‘‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. మళ్లీ ఐదేళ్ల దాకా ఉద్యోగ నోటిఫికేన్లు రావు. తెలంగాణ వచ్చాక.. ఎనిమిదేళ్ల తర్వాత.. రాక రాక వచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలులేక నిరుద్యోగ యువత బలవన్మరణాలకు పాల్పడతున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు.
‘పరీక్షలు పక్కాగా నిర్వహించలేని మీ చేతగానితనాన్ని మా కుట్ర అంటారా? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు.
టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన నిందితులను రెండో రోజు ఆదివారం సిట్ బృందంతో పాటు సైబర్ క్రైం పోలీసులు విచారించారు. ఈ విచారణ పూర్తిగా టెక్నికల్ అంశాలపై జరిగినట్లు తెలిసింది.
ప్రవీణ్ (Pulidindi Praveen Kumar), రాజశేఖర్(Atla Rajashekar Reddy), రేణుక(Renuka)లను విడివిడిగా విచారించారు. వాట్సప్ చాట్‌లో సరికొత్త లింకులు బయటపడ్డాయి.
గ్రూప్-1లో బీఆర్ఎస్(BRS) నేతల పిల్లలు, బంధువులు క్వాలిఫై అయ్యారని చెప్పారు. ఒకే మండలం నుంచి 50 మందికి పైగా క్వాలిఫై అయ్యారని దీనికి మంత్రి కేటీఆరే(KTR) బాధ్యుడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు.
టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ కార్యాలయంలో ఐదు గంటలుగా విచారణ కొనసాగుతోంది.
మంత్రి కేటీఆర్ (KTR)ను బర్తరఫ్ కాదని చంచల్ గూడ జైలులో పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ కేసు (Paper Leakage Case)లో నిందితులను పోలీస్ కస్టడీ (Police Custody)కి నాంపల్లి కోర్టు (Nampally Court) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.