Home » TSPSC
టీఎస్పీఎస్సీ(TSPSC) పరీక్ష సమయంలో బయోమెట్రిక్(Biometric) తీసుకోకపోవడంతో గ్రూప్1 రాసి తీవ్రంగా నష్టపోతున్నామని ముగ్గురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1ను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ వైఫల్యం ఉందన్నారు.
హైదరాబాద్: గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు రేపటి (బుధవారం)కి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీపై విచారణ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది.
మా కొలువులు మాకే’ అంటూ ఉద్యమించారు! ప్రత్యేక రాష్ట్రం వస్తే పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టారు! ప్రత్యేక రాష్ట్రం వచ్చింది! ఉద్యమ పార్టీయే అధికారం చేపట్టింది! అయినా.. ఒకే ఒక్కసారి దాదాపు వెయ్యి పోస్టులతో గ్రూప్-2 మినహా తొమ్మిదేళ్లపాటు ఇతర
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యింది. శనివారం ఉదయం ఈ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే...
తెలంగాణలో జూన్ 11 న జరిగిన గ్రూప్ 1 రద్దు చేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జూన్ 11న రెండోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 2,33,248 మంది రాసిన సంగతి తెలిసిందే.
చాలా విరామం తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుండడంతో బీఈడీ, డీఈడీ అభ్యర్థులంతా ఇప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాలను పక్కన పెట్టి.. కోచింగ్‌లకు పరుగులు పెడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల టీచర్లు
రాష్ట్రస్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్-2. ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షలు
డాక్టర్ టి.వి.నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. 1925 జూలై 26న జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించాడు
భావకవిత్వానికి పేరు పొందిన ఈ కవి గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించాడు. 1892-1984 మధ్య కాలానికి చెందిన