Home » TTDP
CBN గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమానికి ( CBN Gratitude Concert programme ) భారీ ఏర్పాట్లు చేశారు. రేపటి కార్యక్రమం కోసం గచ్చిబౌలి బాలయోగి స్టేడియాన్ని ( Gachibowli Balayogi Stadium ) సుందరంగా ముస్తాబు చేశారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)కు రాజమండ్రి జెలులో ప్రాణహాని ఉందని టీటీడీపీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Election) బరిలో టీటీడీపీ(TTDP) పార్టీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈమేరకు పార్టీ క్యాడర్‌ను టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Kasani Gnaneshwar Mudiraj) సమాయత్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు( Chandrababu) నాయుడు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ చిలుకూరు బాలాజీ దేవాలయం(Chilukuru Balaji temple)లో ప్రత్యేక పూజలు చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహిళలు ఆందోళనకు దిగారు. కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు.
తెలంగాణ అభివృద్ధికి బీజం వేసింది తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అని హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వ్యాఖ్యానించారు.
24గంటల పాటు చంద్రబాబు ప్రజల కోసమే పనిచేస్తారని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) వ్యాఖ్యానించారు.
ప్రపంచ సైకోలా సంఘానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శాశ్వత అధ్యక్షుడని టీటీడీపీ సీనియర్ నేత నన్నూరి నర్సిరెడ్డి(Nannuri Narsireddy) సెటైర్లు వేశారు.
మంత్రి కేటీఆర్(Minister KTR).. ఎన్టీఆర్ను అవమానించారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి రామనాధం(Vasireddy Ramanadham) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు.