Home » UNO
ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) ల మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంపై భారత్(India) ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి(UN) భద్రతామండలిలో రాయబారి ఆర్ రవీంద్ర ఇదే అంశంపై మాట్లాడారు
గాజాలోని ఐక్య రాజ్య సమితి(ఐరాస) క్యాంప్‌సను హమాస్ ఉగ్రవాదులు లూటీ చేశారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యకర్తల ముసుగులో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్
ఆఫ్గనిస్తాన్(Afghanisthan) దేశాన్ని తాలిబన్లు వశపరుచుకున్న తరువాత అక్కడ మానవ స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రశ్నించేవారిని అణిచివేయడం.. ఎదురెళ్లినవారిని కాలగర్భంలో కలిపేయడం ఇదే తంతు. ఆ దేశాన్ని తాలిబన్లు(Talibans) పాలించి 19 నెలలు కావస్తుండగా ఇప్పటి వరకు మానవ హక్కుల(Human Rights) ఉల్లంఘనలో ఆ దేశం కొత్త రికార్డులు లిఖిస్తోంది.
దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా (Bharat name change) మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఐరాస (United Nations) ఆసక్తికరంగా స్పందించింది. ఐరాస సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రస్ డిప్యూటీ అధికారప్రతినిధి ఫర్హాన్ హక్ మాట్లాడుతూ..
స్వయంప్రకటిత దేవుడు.. రేప్, కిడ్నాప్ కేసుల్లో నిందితుడు అయిన నిత్యానంద స్వామి సొంత దేశం ‘కైలాస’ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి