Home » Uttar Pradesh
ఏళ్ల తరువాత రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరిగినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకించిందని, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడాన్ని వ్యతిరేకించిందని, గత రెండు నెలలుగా ఆ పార్టీ చీఫ్ మహాకుంభ్‌కు వ్యతిరేకంగా టీట్లు చేస్తూనే ఉన్నారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
భార్య సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి చివరకు ఆమెను దారుణంగా హత్ చేశాడు. ఈ హత్య కోసం అతడు రూ.40 వేలు అప్పు చేసి మరీ దారుణానికి ఒడిగట్టాడు.
గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన దళిత మహిళ ఆ గ్రామానికి 500 మీటర్ల దూరంలోని ఒక కాలువలో మృతదేహంగా శనివారం ఉదయం కనిపించింది. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో పాటు శరీరంపై పలు చోట్ల లోతైన గాయాలు, ఫ్రాక్చర్లు ఉన్నాయని, కళ్లు తీసేశారని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
మహా కుంభమేళా 2025 ఘనంగా జరుగుతోంది. ఇందులో పాల్గొనే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 2 కోట్ల మందికిపైగా స్నానాలు ఆచరించారు. అయితే ఇప్పటివరకు ఎంత మంది వచ్చారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
బ్రేకింగ్..ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే భారీ అగ్నిప్రమాదం సంభవించింది..
MP Arrested In Press Conference: ప్రెప్ కాన్ఫరెన్స్‌లో ఉన్న ఎంపీని పోలీసులు హుటాహుటిన అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అరెస్ట్‌ను అడ్డుకునేందుకు ఎంపీ అనుచరులు ఎంత ప్రయత్నించినా పోలీసులు తమ పని తాము చేసుకుపోయారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. హిందూ మతంలోని గొప్పతనం ఇదే అని అంతా ప్రశంసిస్తున్నారు. ఇది నాణేనికి ఒకవైపే. పవిత్ర స్నానాల కోసం ఇంత దూరం వచ్చి కొందరు త్రివేణి సంగమం ఒడ్డున చేస్తున్న పనులు చూస్తే ఎవరైనా ఛీ ఛీ అనక మానరు. అమృత స్నానాలు చేసే చోట కొందరు భక్తులు చేస్తున్న అసహ్యకరమైన పనులు ఇవి..
మహా కుంభమేళా 2025ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఐదు కీలక మార్పులను ప్రకటించింది. ఈ క్రమంలో భక్తులు వీటిని పాటించాలని సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
కుంభమేళా 2025 భక్తులతో పోటెత్తుతోంది. ఈ క్రమంలో భక్తుల సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరుగుతోంది. అయితే నిన్న ఒక్క రోజు ఈ ప్రాంతానికి 7.5 కోట్ల మందికిపైగా వచ్చారు. అయితే మొత్తం ఎంత మంది వచ్చారనే తదితర వివరాలను ఇక్కడ చూద్దాం.
మహాకుంభమేళా 2025లో జరిగిన తొక్కిసలాట పెద్ద విషాదాన్ని కలిగించిన క్రమంలో, అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు భద్రతను మెరుగుపర్చేందుకు కూడా చర్యలు ముమ్మరం చేశారు.