Home » Viral News
పెళ్లితో అమ్మాయిల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇంటి పేరు మారడమే కాదు.. తన వాళ్లనందరినీ వదిలేసి కొత్త ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. పుట్టి పెరిగిన ఇంటిని, కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలి వెళ్లక తప్పదు. ఆ సమయంలో అమ్మాయిలు పడే వేదన అంతా ఇంతా కాదు. దాదాపు అందరూ ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలుపు గురించి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాటే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 70 స్థానాలు ఉండగా.. మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే ఈ క్రమంలో సమాజిక కార్యకర్త అన్నా హజారే.. ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతోనే మాజీ సీఎం కేజ్రీవాల్ ఓడిపోయారన్నారు.
జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఒక మీమ్‌తో కీలక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఆయన ఏమని ట్వీట్ చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన ఢిల్లీలోని షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్, సహద్ర ప్రాంతాల్లో బీజేపీ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఈరోజు ప్రకటించబడతాయి. ఈ నేపథ్యంలో అన్ని లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఫస్ట్, లాస్ట్ ఫలితాలు ఎక్కడ వస్తాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వేటగాడు చేతిలో గొడ్డలి పట్టుకుని అడవిలో నడుస్తూ వెళ్తుంటాడు. తలపై టోపీ పెట్టుకున్న అతడి భుజంపై ఓ గద్ద కూడా వాలి ఉంటుంది. అయితే ఇదే చిత్రంలో దాక్కుని ఉన్న మరో మనిషి ముఖాన్ని కనుక్కునేందుకు ప్రయత్నించండి చూద్దాం..
ప్రయాగ్ రాజ్‌కు వెళ్తున్న భక్తులతో విమానాలు, రైళ్లు, బస్సులు కిక్కిరిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లోనూ ఇసుక వేస్తే రాలనంత జనం ప్రయాణిస్తున్నారు. ఇక కార్లు, ఆటోల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ విజయంలో శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ వర్మపై గత ఏడాది ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.