Home » Viral Video
మందుబాబులకు సంబంధించిన ఎన్నో ఫన్నీ వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. మద్యం సేవించిన తర్వాత మాత్రమే కాదు.. మద్యపానం కోసం వారు చేసే ప్రయత్నాలు కూడా ఒక్కోసారి నవ్వు తెప్పిస్తుంటాయి.
భూమి ప్రతి రోజు భ్రమణం చేస్తుందని పలువురు చెబుతుంటారు. కానీ మీరెప్పుడైనా అలాంటి వీడియోను చూశారా. లేదా అయితే ఇక్కడ ఆ క్రేజీ వీడియోను చూసేయండి మరి.
ప్రస్తుతం మహిళలు రైళ్లు, విమానాలు నడుపుతున్నప్పటికీ, బైక్‌లు, స్కూటీలు నడిపే విషయంలో మాత్రం కొందరు ఇప్పటికీ తడబడుతుంటారు. సిల్లీ మిస్టేక్స్ చేసి అనవసర ప్రమాదాలకు గురవుతుంటారు. లేదా ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడేస్తుంటారు.
కొందరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. వారిని ఆకట్టుకునేందుకు మరికొందరు వీడియోలు రూపొందిస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం విచిత్రమైన పనులు చేస్తున్నారు. కొందరు ప్రమాదకర సాహసాలు చేయడానికి సైతం సిద్ధపడుతున్నారు.
తాజాగా ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ 25 ఏళ్ల వ్యక్తి తన మూడు నెలల కొడుకుతో కనికరం లేకుండా వ్యవహరించాడు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొండచిలువ వేట అత్యంత భయకరంగా ఉంటుంది. కొండచిలువ ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధంగా ఉంటుంది కానీ నోటికి దొరికిన ఆహారాన్ని మాత్రం వదలదు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూడడానికి అతి భయంకరంగా ఉంది.
దుబాయ్‌లోని ఓ ద్వీపంలో నిర్మించిన ఈ హోటల్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సాటిలేని ఆతిథ్యం, అసాధారణ డిజైన్‌తో అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఆర్కిటెక్ట్ టామ్ రైట్ రూపొందించిన బుర్జ్ అల్ అరబ్ నిర్మాణం 1999లో పూర్తయింది.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వెళ్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు దాదాపు 45 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేశారు. ఇప్పటికే 20 కోట్ల మంది భక్తులు వెళ్లినట్టు అంచనా. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు.
ప్రస్తుతం మహిళలు రెళ్లు, విమానాలు నడుపుతున్నప్పటికీ, బైక్‌లు, స్కూటీలు నడిపే విషయంలో మాత్రం కొందరు ఇప్పటికీ తడబడుతుంటారు సిల్లీ మిస్టేక్స్ చేసి అనవసర ప్రమాదాలకు గురవుతుంటారు. లేదా ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడేస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రతిరోజూ ప్రజలు సోషల్ మీడియాలో అనేక వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. వాటిల్లో కొన్ని చాలా మందిని ఆకట్టుకుని వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.