Home » Viral Videos
దంపతులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో దంపతులు చేస్తున్న పని చూసి అంతా భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘డబ్బు లేకుంటేనేం ప్రేమ ఉందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కొన్నిసార్లు మన తప్పు లేకున్నా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. మరికొన్నిసార్లు ఇంకొకరి గొడవ మన ప్రాణం మీదకు వచ్చే పరిస్థితి కూడా వస్తుంటుంది. తాజాగా, ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంద. చివరకు ఏమైందో చూడండి..
ప్రపంచంలోని తొలి కమర్షియల్ విమానం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల సెయింట్ పీటర్స్బర్గ్, టాంపా నగరాల మధ్య సాగింది. తొలి టిక్కెట్ను వేలం వేయగా సెయింట్ పీటర్స్బర్గ నగర మేయర 400 డాలర్లకు దక్కించుకున్నారు.
ఓ యువకుడు, యువతి.. కుక్కలకు ఆహారం పెడుతుంటారు. వారి వెనుకే ఓ కుక్క పడుకుని ఉంటుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
పాఠశాల విద్యార్థులు ఏకంగా ఎస్యూవీ వాహనం నడిపిన ఘటన తాలుకు వీడియో నెట్టింట కలకలం రేపుతోంది. థానేలో వెలుగు చూసిన ఈ ఘటనపై జనాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
దుస్తులపై హోలీ రంగుల మరకలు వదలక ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే అద్భుతమైన రిజల్ట్స్
హోలీ సందర్భంగా రంగులు చల్లుకున్న యువకుడు.. తర్వాత తన చేతికి అంటిన రంగులను శుభ్రం చేయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చేతికి అంటిన రంగులను సులభంగా ఎలా తొలగించవచ్చో చేసి చూపించాడు.
ఓ వివాహ వేదికపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధూవరులు వేదికపై బంధువలతో ఫొటోలు దిగుంటారు. ఇంతలో ఓ యువతి నేరుగా వేదికపైకి వచ్చి వరుడిని కౌగిలించుకుంటుంది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
టక్ చేసుకున్న ఓ వ్యక్తి నగరంలోని మెట్రో స్టేషన్లోకి వచ్చాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. ఎస్కలేటర్పై చోటు చేసుకున్న ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. ఈ చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
ఓ వ్యక్తి రాత్రి వేళ ఇంటి బయట మంచంపై పడుకుని ఫోన్లో రీల్స్ చూసుకుంటున్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. పులి మంచం వద్దకు రావడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..