Home » Virus
ఇటివల గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ పాక్స్ (mpox) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే mpox మొదటి కేసు ఆఫ్రికా వెలుపల స్వీడన్‌లో మొదటి కేసు నమోదైంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆఫ్రికా వెలుపల ఇదే మొదటి పాక్స్ కేసు అని WHO ధృవీకరించింది.
దేశవ్యాప్తంగా చండీపురా వైరస్(Chandipura Virus) విజృంభిస్తోంది. ఇటీవలే గుజరాత్‌లో పదుల సంఖ్యలో వైరస్ కేసులు బయట పడగా.. తాజాగా నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ధ్రువీకరించింది.
రోజుకో కొత్త రకం వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఉన్నట్లుంది మనిషిలో ఎన్నో మార్పులు.. సాధారణ పరీక్షలకు దొరకడం లేదు. ఏమిటో తెలుసుకునేలోపు మనలో దూరిన వైరస్ ప్రాణంతకంగా మారుతోంది.
గత కొన్ని రోజులుగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో చండీపురా వైరస్(Chandipura virus) అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఒక్క గుజరాత్(gujarat)లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది.
కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్‌లతో తన పంజా విసురుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ..
పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో జికా వైరస్(Zika virus) విజృంభిస్తోంది. రెండు రోజుల క్రితం పుణెలో ఒక్క రోజే ఆరు జికా వైరస్ వ్యాధి (జడ్‌వీడీ) కేసులు నమోదుకావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం బుధవారం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
ప్రపంచ దేశాలు కొవిడ్-యుగం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇంకా చాలా చోట్ల దీని ప్రభావం పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్స్‌తో ఇది జనాల జీవితాలను అస్తవ్యస్తం..
దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందన్ని ఈ వైరస్ రక్కసి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో సైతం బర్డ్ ఫ్లూ కేసులు విజృంభించాయి.
గరంలోని దేవరజీవనహళ్ళి (డీజే హళ్ళి) పరిధిలో ఓ గుర్రానికి ప్రాణాంతకమైన గ్లాండర్స్(Glanders) జబ్బు నిర్ధారణ అయ్యింది. ఇదో ప్రాణాంతకమైన వైరస్ అని పశుసంవర్ధకశాఖ గుర్తించింది. డీజే హళ్ళి(DJ Halli)లోని ఖలీద్ షరీఫ్ అనే వ్యక్తికి చెందిన గుర్రానికి గ్లాండర్స్ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించామన్నారు.
యూఎస్ లోని ఒరెగాన్లోని కొత్త రకం వ్యాధిని శాస్త్రవేత్తలు, వైద్యులు కనుగొన్నారు. పెంపుడు పిల్లి ద్వారా సంక్రమించే బుబోనిక్ ప్లేగును గుర్తించినట్లు వెల్లడించారు.