Home » Visakhapatnam South
నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా, ఆ తరువాత కూడా ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారనున్నది. దీనికి ‘రీమెల్’ అని పేరు పెట్టనున్నారు.
విశాఖలో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని విశాఖలో వివిధ రూపాలలో గల గణనాధులను ఏర్పాటు చేశారు.
అల్లూరి: ఏపీ (AP) రోడ్లపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు (Soyam Bapurao) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు.
ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఈ నెల తొమ్మిదో తేదీన శ్రీలంక (Sri Lanka)కు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది.